దమ్ముంటే బీజేపీలో చేరండి.. రెబల్‎కు మమత సవాల్

12569చూసినవారు
దమ్ముంటే బీజేపీలో చేరండి.. రెబల్‎కు మమత సవాల్
టీఎంసీ చీఫ్, మాజీ సీఎం మమతా బెనర్జీ రెబల్ నేతలకు సవాల్ విసిరారు. దమ్ముంటే నేరుగా బీజేపీలో చేరి తనను ఎదుర్కోవాలని ఛాలెంజ్ చేశారు. తాను చనిపోయానని అనుకుంటున్నారా అంటూ రెబల్ నేతలను ఉద్దేశించి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటుదారులు పార్టీకి చేసిన ద్రోహాన్ని ప్రజలకు చేయకూడదని హితవు పలికారు. టీఎంసీలో చీలికకు బీజేపీనే కారణమని, అసమ్మతి నేతలకు ఆ పార్టీనే మద్దతు ఇస్తోందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్