జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు పొడిగింపు

6805చూసినవారు
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు పొడిగింపు
ఏపీ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో వాటి కాలపరిమితిని మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ప్రకటించారు. ఆగస్టు 31 వరకు అక్రిడేటేషన్ కార్డులు కలిగి ఉన్న పాత్రికేయులకు మాత్రమే మరో మూడు నెలలు అంటే నవంబర్ 30 వరకు లేదా కొత్త అక్రిడేషన్ కార్డులు జారీ ప్రక్రియ మొదలయ్యే వరకు పొడిగింపు ఉత్తర్వులు అమలులో ఉంటాయి.

సంబంధిత పోస్ట్