ఏపీలో కొనసాగుతున్న జూనియర్‌ డాక్టర్ల సమ్మె

9చూసినవారు
ఏపీలో కొనసాగుతున్న జూనియర్‌ డాక్టర్ల సమ్మె
ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. దీంతో అత్యవసర సేవలు మినహా అన్ని వైద్య సేవలు నిలిచిపోయాయి. సీనియర్ డాక్టర్లు విడతలవారీగా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. తమ స్టైఫండ్‌ను 30 శాతం పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్