జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఎమర్జెన్సీ సేవలు బంద్!

8చూసినవారు
జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఎమర్జెన్సీ సేవలు బంద్!
AP: గత కొద్దిరోజులుగా విధులు బహిష్కరిస్తున్న జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి అత్యవసర సేవలు నిలిపివేయాలని నిర్ణయించారు. దాంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ సేవలు బంద్ కానున్నట్లు తెలుస్తోంది. స్టైఫండ్ పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తుండగా.. ఆర్థిక శాఖతో చర్చించి తదుపరి నిర్ణయం చెబుతామని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులకు సెలవులు రద్దు చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్