గురు బలంతో ఈ రాశుల వారికి గృహ, వాహనం యోగం

11131చూసినవారు
గురు బలంతో ఈ రాశుల వారికి గృహ, వాహనం యోగం
ధన, గృహ, వాహన కారకుడైన గురువు అక్టోబర్ 31 వరకు కర్కాటకంలో ఉచ్ఛ స్థితిలో ఉండనున్నాడు. దీనివల్ల, మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి రాబోయే 2, 3 నెలల్లో సొంత ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశాలున్నాయని జ్యోతిష్యులు వివరిస్తున్నారు. వీరు గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి సారిస్తే విజయం సాధిస్తారంటున్నారు. ముఖ్యంగా జూలై, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో గృహ ప్రవేశాలు, వాహన యోగాలు పట్టే సూచనలున్నాయంటున్నారు. ఆర్థిక సహాయాలు, రుణ సౌకర్యాలు కూడా లభించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్