ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ ఛైర్పర్సన్గా 19 ఏళ్ల మురాల జ్యోతి ఎన్నికయ్యారు.
జనసేన తరపున పోటీ చేసిన ఆమె,
వైసీపీ అభ్యర్థి విజయలక్ష్మిపై విజయం సాధించారు. సామాన్య కుటుంబానికి చెందిన జ్యోతి ఒక ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు లేని ఆమె తన అక్క, అన్నయ్యతో నివసిస్తున్నారు. నిడదవోలులో మొత్తం 32 మంది కౌన్సిలర్లలో 28 మంది కొత్తవారు కావడం విశేషం.