బద్వేల్: రోడ్డుపై యువతి మృతదేహం

81చూసినవారు
బద్వేల్: రోడ్డుపై యువతి మృతదేహం
బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండలం జాతివర్తి పల్లె సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డుపై ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై తిమోతి ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇది హత్యా లేక రోడ్డు ప్రమాదమా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఆమె కవలకుంట్ల గ్రామానికి చెందిన నారిపోగు ఎలిజిబెత్గా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్