బద్వేల్: ధాన్యం అమ్మిన మూడు రోజుల్లో డబ్బులు జమ

5చూసినవారు
బద్వేల్: ధాన్యం అమ్మిన మూడు రోజుల్లో డబ్బులు జమ
కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు జమ అవుతాయని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ నాగసుధ తెలిపారు. బుధవారం దువ్వూరులోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆమె, ధాన్యం విక్రయించే రైతులకు గోనె సంచులు, హమాలీ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్