బద్వేల్: 28 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

14చూసినవారు
బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలంలోని వేములూరు వంతెనపై వరద ఉద్ధృతి పెరగడంతో 28 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జలాశయం నుంచి దిగువ సగిలేరుకు పదివేల క్యూసెక్కుల నీళ్లు వదలడంతో, కమలకూరు ఆనకట్ట గేట్లు ఎత్తడంతో సగిలేరు నది జోరుగా ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనకు రెండు పక్కల కంప వేసి రావద్దని అధికారులు అడ్డుకట్టలు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్