రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కృషి చేయాలి

1చూసినవారు
రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కృషి చేయాలి
పోరుమామిళ్లలోని కాంగ్రెస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు అన్వర్ ఆధ్వర్యంలో నెహ్రూ వర్ధంతిని నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి హాజరై నెహ్రూ దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. బీజేపీ పాలనలో మత విద్వేషాలు పెరిగాయని ఆమె ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్