టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు బుధవారం బద్వేల్లో వర్చువల్గా జరుగుతోంది. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు స్థానిక నాయకులు అమ్మాయిలతో డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అయితే, మహానాడు వంటి కార్యక్రమంలో ఇలాంటివి నిర్వహించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు వర్చువల్గా ప్రసంగాలు చేస్తున్నారు.