జన గణన కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలి

2చూసినవారు
జన గణన కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సూచించారు. బుధవారం బద్వేలులోని పూసలవాడ, వెంకటయ్య నగర్లో ఎన్యుమరేటర్లు చేపట్టిన జనగణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి, గృహాల లెక్కింపు పనులను వేగవంతం చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్