జమ్మలమడుగు వాసికి డీఎస్పీ ఉద్యోగం

0చూసినవారు
జమ్మలమడుగు వాసికి డీఎస్పీ ఉద్యోగం
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో జమ్మలమడుగు నియోజకవర్గం కన్నెలూరుకు చెందిన ఖదీర్ నవాజ్ డీఎస్పీగా ఎంపికయ్యారు. తల్లి నబీరా గృహిణి, తండ్రి నజీర్ లాయర్. గతంలో 2018 గ్రూప్ నియామకాల్లో చిత్తూరు జిల్లాలో ఎంపీడీఓ కార్యాలయంలో, 2022 గ్రూప్ నియామకాల్లో విజయవాడలో అసిస్టెంట్ ఆడిటింగ్ అధికారిగా పోస్ట్ వచ్చిందని ఆయన తెలిపారు. ఈ విజయం ఆయన కుటుంబానికి, నియోజకవర్గానికి గర్వకారణమైంది.

సంబంధిత పోస్ట్