ఎర్రగుంట్ల: ఉరేసుకుని ఆత్మహత్య

0చూసినవారు
ఎర్రగుంట్ల: ఉరేసుకుని ఆత్మహత్య
శుక్రవారం ఎర్రగుంట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో నివాసముంటున్న రామదాసు (38) అనే వ్యక్తి మద్యానికి బానిసై, కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రామదాసు లక్ష్మీకళ దంపతులకు ఇద్దరు కుమారుల సంతానం. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్