ఎర్రగుంట్ల: వరల్డ్ కప్లో అదరగొట్టిన కడప అమ్మాయి

9చూసినవారు
ఎర్రగుంట్ల: వరల్డ్ కప్లో అదరగొట్టిన కడప అమ్మాయి
ఉమెన్స్ వరల్డ్ కప్లో కడప జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి అద్భుతంగా రాణిస్తోంది. ఎర్రగుంట్ల ఆర్టీపీపీకి చెందిన ఆమె వరల్డ్ కప్లో మొదటి నుంచి ఆకట్టుకుంటోంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో ఆమె 2 వికెట్లు తీసి, భారత జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో శ్రీచరణిని పలువురు అభినందిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you