ఇడమడక: కార్యకర్తలకు వైసీపీ అండగా ఉంటుంది: రవీంద్రనాథ్ రెడ్డి

72చూసినవారు
ఇడమడక: కార్యకర్తలకు వైసీపీ అండగా ఉంటుంది: రవీంద్రనాథ్ రెడ్డి
ఇడమడక గ్రామంలో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డికి చెందిన డాబాను అధికారులు కూల్చివేసారు. ఈ డాబాను బుధవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పరిశీలించారు. ఇది టీడీపీ కక్షసాధింపు చర్య అని వారు విమర్శించారు. వైసీపీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్