జమ్మలమడుగు: గండికోట ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ శ్రీధర్

10చూసినవారు
జమ్మలమడుగు: గండికోట ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ శ్రీధర్
రేపటి నుంచి ప్రారంభం కానున్న గండికోట ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీధర్ శనివారం రాత్రి పరిశీలించారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. స్టేజీ, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి, ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం అధికారులకు పలు సలహాలు, సూచనలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్