జమ్మలమడుగు: తాళ్ల పొద్దుటూరులో పర్యటించిన కడప కలెక్టర్

10చూసినవారు
జమ్మలమడుగు: తాళ్ల పొద్దుటూరులో పర్యటించిన కడప కలెక్టర్
కడప కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ మంగళవారం మధ్యాహ్నం జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలంలోని తాళ్ల పొద్దుటూరు పునరావాస కేంద్రాన్ని మ్యాప్ ద్వారా పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులకు అనుకూలంగా పునరావాస స్థలాలను ఇచ్చారని టీడీపీ నాయకులు ఆరోపించడంతో కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టిడిపి ఇన్చార్జి భూపేష్ రెడ్డి, కూటమ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్