కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజల సుఖసంతోషాలే: ఆది

5చూసినవారు
కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజల సుఖసంతోషాలే: ఆది
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి శనివారం కొండాపురం మండలం ఎస్. తిమ్మాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజల సుఖసంతోషాలేనని అన్నారు. లబ్ధిదారులకు పింఛను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్