Oct 04, 2025, 15:10 IST/వర్ధన్నపేట
వర్ధన్నపేట
గ్రూప్-1 లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా రాహుల్
Oct 04, 2025, 15:10 IST
వరంగల్ మామునూరు గ్రామానికి చెందిన గాలి రాహుల్ గ్రూప్-1 పరీక్షలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును కలిశారు. పేద కుటుంబం నుంచి వచ్చి, కష్టాలను ఎదుర్కొని, పట్టుదలతో చదువుకొని ఉన్నత ఉద్యోగం సాధించడం గర్వకారణమని, ఈ విజయంతో తల్లిదండ్రులకు, తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చారని ఎమ్మెల్యే అభినందించారు.