
అమెరికాలో తెలుగు యువతి హత్య.. వెలుగులోకి CCTV విజువల్స్
అమెరికాలోని మేరీల్యాండ్‌లో తెలుగు యువతి నిఖిత దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ సీసీటీవీ వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితుడు అర్జున్, నిఖితపై దాడి చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. పోలీసులు ఈ వీడియో ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్లాన్ ప్రకారమే నిఖితను హత్య చేసి, మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చి ఇండియాకు వచ్చిన నిందితుడిని తమిళనాడులో ఇంటర్ పోల్ అరెస్ట్ చేసింది.




