కొండాపురంలో తప్పిన పెను ప్రమాదం

5చూసినవారు
కొండాపురంలో తప్పిన పెను ప్రమాదం
కొండాపురం మండలం ఓబన్నపేట వద్ద ఆదివారం పిల్లలు గాలిపటంతో ఆడుకుంటుండగా, గాలిపటం తెగి 133 కేవీ విద్యుత్ తీగలకు చిక్కుకుంది. దీనితో కొండాపురం 220 KV సబ్ స్టేషన్లో ట్రిప్ అవ్వడంతో పెనుప్రమాదం తప్పిందని DEE నారాయణ పేర్కొన్నారు. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ తీగలకు దూరంగా ఎగరవేయాలని, పిల్లల పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్