కడప మరియాపురం వద్ద యాక్సిడెంట్.!

7చూసినవారు
కడప మరియాపురం వద్ద యాక్సిడెంట్.!
కడప నగరంలోని మరియాపురం ప్రాంతంలో సోమవారం ఒక బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, అతన్ని 108 వాహనం ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో స్కూటర్ పాక్షికంగా దెబ్బతింది.

సంబంధిత పోస్ట్