కొండాపురంలో యాక్సిడెంట్

13చూసినవారు
కొండాపురంలో యాక్సిడెంట్
గురువారం ఉదయం కొండాపురం మండలం చౌటిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ రిపేర్ కోసం రోడ్డు పక్కన ఆగగా, మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ఓబులనాయుడు లారీలోనే ఇరుక్కుపోయాడు. CI రాజా, ASI హాజీ భాషా సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడిని రక్షించి అనంతపురం ఆసుపత్రికి తరలించారు. బాధితుడు సింగనమల (M) నాయునివారి పల్లికి చెందినవాడు.

సంబంధిత పోస్ట్