కడప: మాంసం ప్రియులకు బిగ్ షాక్

2284చూసినవారు
కడప: మాంసం ప్రియులకు బిగ్ షాక్
కడప జిల్లాలో గత వారంతో పోలిస్తే ఈ వారం చికెన్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం విత్ స్కిన్ చికెన్ కేజీ ధర రూ.202, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ.242 పలుకుతోంది. ఇది గత వారాలతో పోలిస్తే రూ.10–20 వరకు పెరిగింది. దుకాణాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు. ఈ ధరల పెరుగుదల వినియోగదారులకు భారంగా మారింది.