డ్రోన్ నిఘాతో జూదరుల అరెస్ట్: కడపలో పోలీసుల సరికొత్త వ్యూహం

9చూసినవారు
డ్రోన్ నిఘాతో జూదరుల అరెస్ట్: కడపలో పోలీసుల సరికొత్త వ్యూహం
కడప నగరంలోని ఆయేషా నగర్‌లో బహిరంగంగా జూదం ఆడుతున్న ఐదుగురిని టూ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరా నిఘాతో వీరిని పట్టుకున్నట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ. 2,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్