గ్రామీణ విలేకరులకు సర్టిఫికెట్ల ప్రదానం

5చూసినవారు
గ్రామీణ విలేకరులకు సర్టిఫికెట్ల ప్రదానం
కడప జిల్లాలో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరులకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం జరిగింది. ఆదివారం అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ శిక్షణ పొందిన వారికి వార్తా విశ్లేషణపై సర్టిఫికెట్లు, పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే నాయకులు రామ సుబ్బారెడ్డితో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా పాల్గొని సర్టిఫికెట్లు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్