కాగితాలపెంటలో 'స్వచ్ఛ కడప'

14చూసినవారు
కాగితాలపెంటలో 'స్వచ్ఛ కడప'
కడప నగరంలోని 43వ డివిజన్ కాగితాలపెంటలో గురువారం 'మన కడప-స్వచ్ఛ కడప' మాస్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి డ్రైనేజీ, తాగునీటి సరఫరాను పరిశీలించి, పారిశుద్ధ్య లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ కడప కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్