సీఎం కడప జిల్లా పర్యటన: స్వాగతం పలికిన నేతలు, అధికారులు

1చూసినవారు
సీఎం కడప జిల్లా పర్యటన: స్వాగతం పలికిన నేతలు, అధికారులు
ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రాకతో జిల్లా స్థాయి అధికారులు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున హెలీప్యాడ్ వద్దకు చేరుకుని ఆయనకు అభివాదం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్