ఇంధన కొరతపై సిపిఐ ఫైర్: అధికారులకు అల్టిమేటం

0చూసినవారు
ఇంధన కొరతపై సిపిఐ ఫైర్: అధికారులకు అల్టిమేటం
కడపలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీపీఐ కార్యదర్శి వెంకట శివ తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల అసమర్థత వల్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సోమవారం లోగా కొరత తీర్చకపోతే బంకుల వద్ద నిరసనలు చేపట్టి, మోడీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్