ఆప్ కి ఆవాజ్ ఆధ్వర్యంలో రంజాన్ కిట్ల పంపిణీ

1చూసినవారు
కడపలో దాతల సహకారంతో 'ఆప్ కి ఆవాజ్' ఆధ్వర్యంలో బుధవారం 25 మంది పేదలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లలో బియ్యం, నూనె, సేమియా వంటి నిత్యావసరాలు ఉన్నాయి. ప్రభుత్వం రంజాన్ తోఫా ఇవ్వకపోవడంపై రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ బాషా విచారం వ్యక్తం చేశారు. పేదలు తమ ఆరాధనలు సక్రమంగా చేసుకునేలా ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్