వైవీయూ విద్యార్థి సంక్షేమ డీన్ గా డా. లలిత

4చూసినవారు
వైవీయూ విద్యార్థి సంక్షేమ డీన్ గా డా. లలిత
కడప యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థి సంక్షేమ డీన్ గా సైకాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. లలిత నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పద్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలను ప్రొఫెసర్ పద్మ నిర్వర్తించగా, తాజాగా ఆమె స్థానంలో డాక్టర్ లలిత బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకం విశ్వవిద్యాలయ వర్గాలలో చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్