కడప డిపిఆర్ఓ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఈశ్వరయ్యను నేటి దినపత్రిక సూర్య ప్రతినిధులు రాఘవ, విలేకరులు సత్కరించారు. అడిషనల్ డైరెక్టర్ పద్మజ మాట్లాడుతూ ఈశ్వరయ్య బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి మన్ననలు పొందారని కొనియాడారు. బ్యూరో జ్యోతికరెడ్డి ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో సత్కరించారు. ఈశ్వరయ్య సేవలు ఆదర్శప్రాయం అని రాఘవ తెలిపారు.