కడప పాఠశాలకు విద్యాశాఖ మంత్రి అభినందన తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కడప నగరంలోని సాయి పేట 8వ వార్డు ప్రాథమిక పాఠశాల చిత్రాన్ని తన స్టేటస్ లో పెట్టడంతో పాటు మెగా పేరెంట్ టీచర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో బూత్ ను సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్రస్థాయి పోర్టల్ లో ముఖచిత్రంగా ఏర్పాటు చేశారు.