కడపలో ఉచిత వేసవి శిక్షణ ప్రారంభం

702చూసినవారు
కడపలో ఉచిత వేసవి శిక్షణ ప్రారంభం
కడపలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో జేవీవీ ఆధ్వర్యంలో కడప బాలోత్సవం పేరుతో ఉచిత కంప్యూటర్, వేసవి శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఈ శిక్షణ ఏప్రిల్ 27 నుంచి మే 16 వరకు 20 రోజుల పాటు కొనసాగుతుంది. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కంప్యూటర్స్, డ్రాయింగ్, డాన్స్ వంటి అంశాలలో శిక్షణ అందిస్తారు. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడమే ఈ ఉచిత శిక్షణ ముఖ్య ఉద్దేశ్యమని రాహుల్, నాగమునిరెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్