11న గండికోట ఉత్సవాలు.. మంగ్లీ కచేరీ, లేజర్ షో హైలైట్!

9చూసినవారు
11న గండికోట ఉత్సవాలు.. మంగ్లీ కచేరీ, లేజర్ షో హైలైట్!
ఈ నెల 11వ తేదీన గండికోటలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు శోభాయాత్రతో మొదలై, జొన్నవిత్తుల గేయాలాపన, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉంటాయి. రాత్రి 7:55 గంటలకు సౌండ్ & లేజర్ షో, 8:15 గంటలకు గాయని మంగ్లీ సంగీత కచేరీతో పర్యాటకులను అలరించనున్నారు.

ట్యాగ్స్ :