గండికోట ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్ శ్రీధర్

5చూసినవారు
గండికోట ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్ శ్రీధర్
కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గండికోట ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శనివారం గండికోటలో జరిగిన సమీక్షలో, సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని, జనవరి 11న సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర ఉంటుందని తెలిపారు. పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు, బ్యారీకేడింగ్ వంటి ఏర్పాట్లపై ఆయన కీలక సూచనలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్