కడప రిమ్స్ హాస్పిటల్లో స్ట్రెచర్ పై చెత్త రవాణా

5చూసినవారు
కడప రిమ్స్ హాస్పిటల్లో స్ట్రెచర్ పై చెత్త రవాణా
కడప రిమ్స్‌లో గురువారం ఉదయం అత్యవసర సేవలకు వినియోగించాల్సిన స్ట్రెచర్‌పై చెత్త సంచులు తరలించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రోగులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలు స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్