వైవీయూలో ఆదర్శంగా న్యూ ఇయర్ వేడుకలు

6చూసినవారు
వైవీయూలో ఆదర్శంగా న్యూ ఇయర్ వేడుకలు
గురువారం యోగి వేమన వర్సిటీలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, 2026ను లక్ష్యాల సాధన సంవత్సరంగా మలుచుకోవాలని వర్సిటీ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ పద్మ, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సిబ్బంది వీసీకి శుభాకాంక్షలు తెలిపారు. వీసీ సూచన మేరకు శాలువాలు, బొకేలకు బదులుగా ఆత్మీయ పలకరింపులతో వేడుకలు జరగడం విశేషం. లలిత కళల విద్యార్థులు అడ్మిన్ భవనం వద్ద వేసిన స్వాగత చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ట్యాగ్స్ :