ఉపాధి హామీ పనిదినాల పెంపు

0చూసినవారు
ఉపాధి హామీ పనిదినాల పెంపు
ఉపాధి హామీ పథకం కింద పని దినాలను 100 నుంచి 125 రోజులకు, కనీస వేతనాన్ని రూ. 240కి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పేదలకు ఆర్థిక భద్రతను కల్పిస్తుందని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ పథకానికి రూ. 1. 51 లక్షల కోట్లు కేటాయించారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీ డా. నిధి మీనా, డిఆర్వో, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్