ఈరోజు బద్వేల్ రెవిన్యూ డివిజనల్ అధికారి ఏ.చంద్రమోహన్, కలసపాడు మండల తాసిల్దార్ మధురవాణి, ఏడి అగ్రికల్చర్ మురళీధర్ రెడ్డి, సీఐ హేమ సుందర్ రావు, ఎఫ్ఆర్ఓ రఘునాథ రెడ్డి బ్రాహ్మణపల్లి గ్రామంలో రైతు ఆత్మహత్యకు సంబంధించి ప్రభుత్వం అందించే నష్టపరిహారంపై విచారణ చేపట్టారు. కలసపాడు మండలంలోని పలు గ్రామాల్లో భూములను కూడా పరిశీలించారు.