కడప: 16 ఏళ్ల బాలిక అదృశ్యం.. కేసు నమోదు

9చూసినవారు
కడప: 16 ఏళ్ల బాలిక అదృశ్యం.. కేసు నమోదు
కడపలోని చిన్నచౌకు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి 16 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు, బంధువులు గాలించినా ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్