కడప కలెక్టరేట్‌లో బుధవారం రాత్రి లేబర్ సెస్సు వసూళ్లపై కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్ష నిర్వహించారు. జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీల అధికారులతో చర్చించారు. జనవరి 2025 నుండి నవంబర్ 2025 వరకు జరిగిన లేబర్ సెస్సు వసూళ్ల వివరాలను పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు.