కడప కమిషనర్ ఆకస్మిక తనిఖీ: పారిశుధ్య పనుల పరిశీలన

5చూసినవారు
కడప కమిషనర్ ఆకస్మిక తనిఖీ: పారిశుధ్య పనుల పరిశీలన
కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర బుధవారం 3, 4, 5వ డివిజన్లలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఉకాయపల్లి జీటీఎస్‌లో చెత్త తరలింపు, నిర్వహణను సమీక్షించి, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. సమయపాలన పాటించాలని, పారిశుధ్యంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్