కడప: సిమెంట్, స్టీల్ ధరలపై సీపీఐ ఫైర్

9చూసినవారు
కడప: సిమెంట్, స్టీల్ ధరలపై సీపీఐ ఫైర్
సీపీఐ కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర సిమెంట్ బస్తాపై రూ. 50, టన్ను స్టీల్‌పై రూ. 20 వేలు పెంచడాన్ని దారుణమని విమర్శించారు. నేతల జేబులు నింపడానికే ఈ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. జిల్లాలోని ఫ్యాక్టరీలు కాలుష్యం వెదజల్లుతూ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, దీంతో సొంతింటి కల భారంగా మారిందని అన్నారు. ధరలు తగ్గించకపోతే తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్