కడప: జోరుగా క్రికెట్ బెట్టింగ్, ఇద్దరు అరెస్ట్

3చూసినవారు
కడప: జోరుగా క్రికెట్ బెట్టింగ్, ఇద్దరు అరెస్ట్
కడపలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద సోమవారం రాత్రి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై బెట్టింగ్ ఆడుతున్న ఇద్దరిని చిన్నచౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 60 వేల నగదు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడితో పాటు ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్