కడప నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డా. వెంకట జ్యోతిర్మయి ప్రతాపని, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ శనివారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. న్యాయమూర్తికి పుష్పగుచ్చం అందజేసిన అనంతరం ఇరువురూ వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశం కడప జిల్లాలో జరిగింది.