కడప: విస్తృతంగా లాడ్జీలలో తనిఖీలు

54చూసినవారు
కడప: విస్తృతంగా లాడ్జీలలో తనిఖీలు
కడప జిల్లా ఎస్.పి ఈ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా లాడ్జీలను తనిఖీ చేశారు. లాడ్జీలలో పోలీసులు ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, లాడ్జీలలో బస చేసిన వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలపై ఆరా తీశారు. లాడ్జీలలోని రిజిస్టర్లను పరిశీలించారు. లాడ్జీలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్