కడప: రోడ్డు ప్రమాదాల నివారణకు "ఫేస్ వాష్ అండ్ గో"

3చూసినవారు
కడప: రోడ్డు ప్రమాదాల నివారణకు "ఫేస్ వాష్ అండ్ గో"
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, సోమవారం రాత్రి నుండి మంగళవారం ఉదయం వరకు జిల్లాలో "ఫేస్ వాష్ అండ్ గో" కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ల వద్ద, అర్ధరాత్రి తర్వాత వాహన డ్రైవర్ల ముఖాలను నీటితో కడిగి, జాగ్రత్త తీసుకోవాలని పోలీస్ సిబ్బంది సూచించారు. డ్రైవర్లు తమ కుటుంబ భద్రత కోసం రోడ్లపై జాగ్రత్తగా నడవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్