కడప: సీపీ బ్రౌన్ గ్రంధాలయాన్ని సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి

16చూసినవారు
కడప: సీపీ బ్రౌన్ గ్రంధాలయాన్ని సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి
ఆదివారం కడపలోని సీపీ బ్రౌన్ సాహిత్య పరిశోధన గ్రంథాలయాన్ని సందర్శించిన భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, భాషా, సాహిత్య సంపదను భావితరాలకు వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు డా. జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, కలెక్టర్ శ్రీధర్, వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తదితరులు ఆయనతో పాటు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :